శర్వానంద్ నటించిన ఎక్స్ ప్రెస్ రాజా సినిమాతో టాలీవుడ్ లో డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చాడు సుజీత్. తొలి సినిమానే సూపర్ హిట్. దాంతో రెండవ సినిమా ఏకంగా రెబల్ స్టార్ ప్రభాస్ ను డైరెక్ట్ చేసే అవకాశం దక్కించుకున్నాడు. సుజిత్ డైరెక్షన్ లో ప్రభాస్ హీరోగా వచ్చిన భారీ బడ్జెట్ చిత్రం సాహో. భారీ యాక్షన్ ఎంటెర్టైనర్ గా వచ్చిన ఈ సినిమా యావరేజ్ ఫలితం అందుకుంది. యాక్షన్ సీక్వెన్స్ ను బాగా డైరెక్ట్ చేసాడు…