Nani Next Movie: నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో సరిపోదా శనివారం అనే సినిమా చేస్తున్నాడు. డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమా దాదాపు షూటింగ్ చివరి దశకు చేరుకుంది. త్వరలో రిలీజ్ కి కూడా రెడీ చేస్తున్న సినిమా యూనిట్ ప్రమోషన్స్ కూడా ప్రారంభించే పనిలో పడింది. శనివారం నుంచి సినిమా ప్రమోషన్స్ మొదలుకానున్నాయని అధికారిక ప్రకటన వెలువడింది. ఇక ఈ సినిమా తర్వాత నాని…