నేచురల్ స్టార్ నానితో ‘దసరా’ లాంటి సెన్సేషనల్ బ్లాక్‌బస్టర్‌ను తీసిన దర్శకుడు శ్రీకాంత్ ఓదెల, ఇప్పుడు తన రెండో సినిమా ‘ది ప్యారడైజ్’ తో మరో సంచలనానికి సిద్ధమవుతున్నాడు. సుకుమార్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసిన శ్రీకాంత్, నానిని ఒప్పించి ‘దసరా’తో సూపర్ హిట్ కొట్టడం అనేది అతని ప్రతిభకు నిదర్శనం. అలాంటి డైరెక్టర్ నుంచి రెండో సినిమా అనగానే ఆడియన్స్‌లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ క్రమంలో, నానితోనే కలిసి ‘ది ప్యారడైజ్’ అనే క్రేజీ…