Home
Nani Srikanth Odela
Nani Srikanth Odela News
-
‘నెక్స్ట్ టైమ్ కొడితే దిమ్మతిరిగిపోవాలి’.. ‘పారడైజ్’ టాక్ వేళ Nani-Srikanth Odela క్రేజీ ప్రామిస్!
Nani-Srikanth Odela:‘దసరా’తో బాక్సాఫీస్ వద్ద ప్రకంపనలు సృష్టించిన నేచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వీరిద్దరి కలయికలో వచ్చిన తాజా చిత్రం ‘ది ప్యారడైజ్’ ప్రస్తుతం థియేటర్లలో సందడి చేస్తుంది. అయితే ఈ సినిమాపై ఫస్ట్ షో నుంచే మిక్సిడ్ రియాక్షన్స్ వ్యక్తమవుతున్నాయి. కొందరు సినిమాను ఆకాశానికెత్తేస్తుంటే, మరికొందరు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సరిగ్గా ఇలాంటి విమర్శలు, మిశ్రమ స్పందనల వేళ.. హీరో నాని, డైరెక్టర్… -
Mohan Babu: “నాని పర్మిషన్తో నన్ను పెట్టుకోవడానికి వచ్చావా? అక్కడ కొట్టింది నా ఈగో”
Mohan Babu: పాన్ ఇండియా మూవీ ‘ది ప్యారడైజ్’ విజయవంతంగా ప్రదర్శితమవుతున్న వేళ చిత్ర యూనిట్ నిర్వహించిన ‘మీడియా ములాఖత్’ వేదికగా కలెక్షన్ కింగ్ మోహన్ బాబు మాట్లాడిన మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తన సుదీర్ఘ సినీ ప్రస్థానంలో ఎన్నో వేదికలపై గంభీరంగా మాట్లాడిన మోహన్ బాబు, ఈ చిత్రంలో తన పాత్ర ఎంపిక దగ్గర నుంచి దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తీరు వరకు పలు ఆసక్తికర, అంతర్గత విషయాలను మీడియా ముఖంగా… -
Nani: “శ్రీకాంత్‌ను అస్సలు పొగడను.. వాడితో చాలా స్ట్రిక్ట్‌గా ఉంటా”: నాని
Nani: ‘దసరా’ తర్వాత నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో వచ్చిన పాన్ ఇండియా చిత్రం ‘ది ప్యారడైజ్’ ప్రస్తుతం ఈ చిత్రం థియేటర్లలో దూసుకుపోతుంది. చిత్ర బృందం తాజాగా నిర్వహించిన ‘మీడియా ములాఖత్’ వేదికపై హీరో నాని మాట్లాడుతూ.. డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెలతో తనకున్న అనుబంధంపై అత్యంత ఆసక్తికరమైన విషయాలను బయటపెట్టారు. దర్శకుడికి మితిమీరిన స్వేచ్ఛ ఇస్తారన్న ప్రచారంపై నాని సూటిగా మాట్లాడారు. “నేను శ్రీకాంత్‌ను తెగ పాంపర్ చేసేస్తానని, వాడు ఏది అడిగితే అది… -
Srikanth Odela: “అవును.. నాని అన్నకు నాకు గొడవలు అయ్యాయి!”
Srikanth Odela: షూటింగ్ సెట్స్‌లో హీరో, దర్శకుడి మధ్య విభేదాలు తలెత్తాయని వార్తలు వస్తే సాధారణంగా చిత్ర యూనిట్ వాటిని ఖండిస్తుంది లేదా దాటవేస్తుంది. కానీ ‘ది పారడైజ్’ దర్శకుడు శ్రీకాంత్ ఓదెల మాత్రం ఎవరూ ఊహించని విధంగా ఓపెన్ అయ్యారు. నానితో గొడవలపై వచ్చిన పుకార్లను ఆయన ఏమాత్రం దాచకుండా నేరుగా ఒప్పేసుకున్నారు. సినిమా వేదికపైనే మైక్ పట్టుకుని “అవును.. నాని అన్నకు నాకు గొడవలు అయ్యాయి!” అంటూ బాంబ్ పేల్చారు. సెట్స్‌లో జరిగిన రచ్చ… -
బాక్సాఫీస్ వద్ద నాని ఊచకోత.. ‘The Paradise’ ప్రీమియర్స్‌తో సరికొత్త హిస్టరీ! కలెక్షన్స్ ఎంతంటే?
The Paradise: న్యాచురల్ స్టార్ నాని, డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల క్రేజీ కాంబో ప్రీమియర్స్‌తోనే బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీని సృష్టించింది. ‘దసరా’ వంటి భారీ బ్లాక్‌బస్టర్ తర్వాత వీరిద్దరి కాంబోలో వస్తున్న సినిమా కావడం, రా అండ్ రస్టిక్ యాక్షన్ డ్రామాగా చిత్రం వస్తుందటంతో ‘ది ప్యారడైజ్’పై జనాల్లో హైప్ ఆకాశాన్ని తాకింది. రెగ్యులర్ రిలీజ్ కంటే ముందే సెప్టెంబర్ 23 రాత్రి దేశవ్యాప్తంగా ప్రదర్శించిన ది ప్యారడైజ్ స్పెషల్ ప్రీమియర్ షోలకు అదిరిపోయే రెస్పాన్స్… -
The Paradise: నాని అతిపెద్ద రిస్క్.. ‘ది పారడైజ్’ బ్రేక్ ఈవెన్ సాధ్యమేనా? ట్రేడ్ లెక్కలు ఇవే!
The Paradise: టాలీవుడ్లో సరికొత్త ప్రయోగాలు చేస్తూ తన మార్కెట్‌ను క్రమంగా విస్తరించుకుంటున్న న్యాచురల్ స్టార్ నాని, ఈసారి తన కెరీర్లోనే ఊహించని భారీ రిస్క్‌కి తెరలేపారు. గతంలో ‘దసరా’ సినిమాతో రిస్క్ చేసి బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టిన నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెలతో కలిసి మరోసారి జతకట్టారు. వీరిద్దరి కలయికలో రూపొందిన మోస్ట్ ప్రెస్టీజియస్ పాన్ ఇండియా మూవీ ‘ది పారడైజ్’ ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తోంది. నాని కెరీర్లోనే కనీవినీ ఎరుగని… -
The Paradise : నాని ‘ది ప్యారడైజ్’ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతంటే?
నేచురల్ స్టార్ నాని, శ్రీకాంత్ ఓదేలా కాంబినేషన్లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ యాక్షన్ డ్రామా ‘ది ప్యారడైజ్’. ‘దసరా’ వంటి హిట్ తర్వాత వీరిద్దరి కలయికలో వస్తున్న చిత్రం కావడంతో సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ చిత్రం మరికొన్ని గంటల్లో ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలయ్యేందుకు సిద్ధంగా ఉంది. ప్రత్యేకించి ట్రైలర్‌తో సంబంధం లేకుండానే అడ్వాన్స్ బుకింగ్స్ పరంగా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తోంది. ముఖ్యంగా నైజాం ఏరియాలో అడ్వాన్స్ బుకింగ్స్ సంచలనం రేపుతున్నాయి.… -
Exclusive : నేచురల్ స్టార్ నాని – డైరెక్టర్ శౌర్యువ్ సినిమా క్యాన్సిల్..
నేచురల్ స్టార్ నాని హీరోగా దర్శకుడు శౌర్యువ్ కాంబినేషన్లో వచ్చిన ‘హాయ్ నాన్న’ బాక్సాఫీస్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. తండ్రీకూతుళ్ల సెంటిమెంట్‌తో అద్భుతమైన ప్రేమ కథతో హాయ్ నాన్న ప్రేక్షకులను మెప్పించి భారీ వసూళ్లు రాబట్టింది. అయితే ఈ కాంబోలో మరో సినిమా రాబోతున్నట్టు గత కొన్ని నెలలుగా వార్తలు వస్తున్నాయి. ప్యారడైజ్ షూట్ ఫినిష్ అవగానే ఈ సినిమా స్టార్ట్ అవుతుందని అనుకున్నారు. అయితే, తాజాగా ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి ఇంట్రెస్టింగ్ అప్డేట్… -
kayadu Lohar : కెరీర్ స్టార్టింగ్‌లోనే కయాద్ లోహార్ డేరింగ్ స్టెప్
ఇప్పటి వరకు యంగ్ హీరోలందరికీ శ్రీలీలనే కావాలి. డ్యాన్సింగ్ క్వీన్ సౌత్ సినిమాలు తగ్గించి మెల్లిగా బాలీవుడ్‌పై కాన్సట్రేషన్ చేస్తుండటంతో ఇప్పుడు ఫోకస్ కయాద్ లోహార్ మీదకు షిఫ్ట్ అయ్యింది. డ్రాగన్‌తో ఓవర్ నైట్ స్టార్ బ్యూటీగా మారిన మిస్ అస్సామీకి వద్దంటున్నా ఆఫర్లు వస్తూనే ఉన్నాయి. మల్లూవుడ్ టూ టాలీవుడ్ వరకు యంగ్ హీరోలంతా ఆమెతో వర్క్ చేసేందుకు ఇంట్రస్ట్ చూపించడంతో అమ్మడికి డిమాండ్ బాగా పెరిగింది. దీంతో కొన్ని సార్లు కాల్షీట్స్ ఎడ్జెస్ట్ చేయలేకపోతుంది… -
THEPARADISE : నాని సినిమాలో విలన్ గా మంచు మోహన్ బాబు
నేచురల్ స్టార్ హీరోగా గతేడాది రిలీజ్ అయిన సినిమా దసరా. శ్రీకాంత్ ఓదెల తెరకెక్కించిన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. అటు కలెక్షన్స్ పరంగాను ఈ సినిమా నాని కెరీర్ హయ్యెస్ట్ కలెక్షన్స్ రాబట్టింది. దసరా సూపర్ హిట్ కావడంతో శ్రీకాంత్ ఓదెలకు మరో సినిమా చేసేదుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు నేచురల్ స్టార్. నాని కెరీర్ లో అత్యంత భారీ బడ్జెట్ తో రానుంది ఆ చిత్రం. Also Read : Vishwadev :…
తాజావార్తలు
-
GST Scam: భారీ జీఎస్టీ స్కామ్.. అమాయకుల పత్రాలతో కోట్ల లావాదేవీలు.!
-
Russia Mystery Pneumonia: రష్యాలో మిస్టరీ న్యూమోనియా కలకలం.. ల్యాబ్ ఉద్యోగి మృతి, 197 మందికి క్వారంటైన్
-
Kash Patel Engaged: FBI డైరెక్టర్ కాష్ పటేల్‌కు ఎంగేజ్మెంట్.. ప్రియురాలు అలెక్సిస్ విల్కిన్స్ ఎవరు?
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
Bloody Romeo : రోమియో పక్కన జూలియట్‌గా ప్రీతిముకుందన్?
ట్రెండింగ్
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!