Nani : నేచురల్ స్టార్ నాని అంటే ఇప్పుడు బడా హీరో. సినిమాకు కోట్లలో రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడు. కానీ నాని కూడా కింది స్థాయి నుంచి వచ్చిన వాడే. ఎంత పెద్ద స్థాయికి ఎదిగినా.. తొలి పారితోషికం ఎవరికైనా చాలా స్పెషల్ గా ఉంటుంది కదా. అందుకే నాని కూడా తన తొలి రెమ్యునరేషన్ గురించి చెప్పుకొచ్చాడు. ‘నేను ఓ సినిమాకు క్లాప్ అసిస్టెంట్ గా పనిచేశాను. దానికి నాకు రూ.2500 ఇచ్చారు. కానీ చెక్ రూపంలో…