ఫిల్మ్ ఇండస్ట్రీలో స్టార్స్ ఉంటారు, యాక్టర్స్ ఉంటారు… అతి తక్కువ మంది మాత్రమే స్టార్ యాక్టర్స్ అవుతారు. ఈ హీరోలు యాక్టింగ్ స్కిల్స్ ఉండి స్టార్ హీరో ఇమేజ్ ని మైంటైన్ చేసే వాళ్లు. ఇలాంటి మోస్ట్ టాలెంటెడ్ స్టార్స్ లో నాని-నానిలు టాప్ లిస్టులో ఉంటారు. నాని చాలా న్యాచురల్ గా పక్కింటి కుర్రాడిలా కనిపిస్తూ సినిమాలు చేస్తుంటాడు. అందుకే నానిని ఎక్కువ మంది ఓన్ చేసుకోగలుగుతారు. కామన్ మ్యాన్ ఒక ఎమోషన్ కి ఎలా…