‘సీతా రామం’ సినిమా చూసిన ప్రతి ఒక్కరికీ అందులో ‘సీత’ అలియాస్ ‘ప్రిన్సెస్ నూర్ జహాన్’ అందరికీ నచ్చింది. సీత రామం సినిమా అంత పెద్ద హిట్ అవ్వడానికి ఎన్నో కారణాలు ఉండొచ్చు కానీ అన్నింటికన్నా పెద్ద కారణం మృణాల్ ఠాకూర్. యూత్, ఫ్యామిలీ ఆడియన్స్ అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ సీత పాత్రలో నటించిన మృణాల్ ఠాకూర్ కి కనెక్ట్ అయ్యారు. చీరలో ఇంత అందం ఉందని నువ్వు కడితే కానీ తెలియలేదు సీత…
పక్కింటి కుర్రాడు అనే ఇమేజ్ తో బ్యాక్ టు బ్యాక్ లవ్ స్టొరీ సినిమాలు చేసి హిట్స్ హీరో నాని. చిరు, రవితేజల తర్వాత బ్యాక్ గ్రౌండ్ లేకుండా స్టార్ ఇమేజ్ సంపాదించుకున్న హీరోగా పేరు తెచ్చుకున్న నాని, ఇప్పటివరకూ టాలీవుడ్ కే పరిమితం అయ్యాడు. ఈసారి మాత్రం టాలీవుడ్ నుంచి టోటల్ ఇండియా తన మార్కెట్ ని స్ప్రెడ్ చెయ్యాలి అనుకుంటున్నాడు. అందుకే అందరికీ కనెక్ట్ అయ్యే యూనివర్సల్ కంటెంట్ తో ‘దసరా’ సినిమా చేస్తున్నాడు.…