శ్రీరామనవమి పండగ రోజున పాన్ ఇండియా బాక్సాఫీస్ ని టార్గెట్ చేసిన నాని, దసరా సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాడు. ఎన్ని హిట్స్ కొట్టినా టైర్ 2లోనే ఇన్ని ఏళ్లుగా ఉన్న నానిని టాప్ హీరోస్ పక్కన నిలబెడుతూ టైర్ 1 హీరోల సినిమాల రేంజులో బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్స్ ని రాబడుతోంది దసరా సినిమా. సూపర్ హిట్ అనే మౌత్ టాక్ వైల్డ్ ఫైర్ లా స్ప్రెడ్ అవ్వడంతో దసరా సినిమాని చూడడానికి సినీ అభిమానులు…