Rashmi Gautham: నందు విజయ్‌కృష్ణ హీరోగా, రష్మి గౌతమ్ హీరోయిన్ గా రాజ్ విరాట్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న చిత్రం ‘బొమ్మ బ్లాక్ బస్టర్’. ప్రవీణ్ పగడాల, బోసుబాబు నిడుమోలు, ఆనంద్ రెడ్డి మద్ది, మనోహర్ రెడ్డి సంయుక్తంగా నిర్మించిన ఈ మూవీ నవంబర్ 4న విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా మూవీ ట్రైలర్ ను దర్శకుడు మారుత�