అల్లరి సినిమాతో తెలుగు ఇండస్ట్రీ కి పరిచయం అయ్యాడు నరేష్. అల్లరి సినిమా పేరే తన స్క్రీన్ నేమ్ గా మారిపోయింది..నరేష్ తన కెరియర్ మొదటి నుంచి కూడా అన్ని కామెడీ సినిమాలు చేసేవాడు…కానీ కొన్నాళ్ళు గా ఆ సినిమాలు సరిగ్గా హిట్ అవ్వకపోవడం తో ఇప్పుడు డిఫరెంట్ జానర్స్ సినిమాలని నరేష్ ట్రై చేస్తున్నాడు అందులో భాగం గా వచ్చిన సినిమాలే అల్లరి నరేష్ ఇటీవల చేసిన నాంది మరియు ఉగ్రం వంటి రెండు థ్రిల్లర్…