మనం షెలూన్ కి వెళితే కటింగ్ పూర్తయ్యేంత వరకు డబ్బులు ఇవ్వం ఇది రూల్.. ఎక్కడైనా ఇదే ఫాలోఅవుతాం. కానీ ఓ షెలూన్ యజమాని చేసిన నిర్వాకానికి రెండు ప్రాణాలు బలయయ్యాయి. సెలూన్‌లో సగం షేవ్ చేసిన తర్వాత షేవింగ్‌కు డబ్బు చెల్లించాలని సెలూన్ నిర్వాహకుడు కష్టమర్ ను వత్తిడి చేశాడు. దీంతో కస్టమర్ మధ్య వాగ్వాదం జరిగింది. వాగ్వాదం తోపులాటగా మారడంతో సెలూన్ నిర్వాహకుడు పదునైన ఆయుధంతో కస్టమర్ గొంతు కోసి హత్య చేశాడు. ఆగ్రహించిన…