Home
Nandamuri Mokshagna
Nandamuri Mokshagna News
-
Mokshagna Debut: ప్రాజెక్టులు క్యాన్సిల్… డైరెక్టర్లు మార్పు.. నందమూరి వారసుడి ఎంట్రీ ఎప్పుడో మరి..?
Mokshagna Debut: నందమూరి బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞ సినిమా ఎంట్రీ ఎప్పుడన్న ప్రశ్నకు చాలాకాలం నుండి స్పష్టమైన సమాధానం లేదు. “ఇప్పుడే వస్తున్నాడు… త్వరలోనే పరిచయం” అంటూ గత కొంత కాలంగా బాలయ్య మాటలు వినిపిస్తున్నా.. అది మాత్రం ముందుకు సాగుతున్నట్లుగా కన్పడ్డంలేదు. ఒకటి తర్వాత ఒకటిగా ప్రాజెక్టులు ప్రకటించబడుతున్నప్పటికీ.. ఏదీ సెట్స్ పైకి వెళ్లకుండానే ఆగిపోవడం మోక్షజ్ఞ సినీ ఎంట్రీ అనిశ్చితిలో నెట్టేస్తోంది. Abdul Qadir: పనిమనిషిపై అత్యాచారం చేసిన స్టార్ క్రికెటర్ కుమారుడు.. ప్రారంభంలో… -
NMK : నందమూరి మోక్షజ్ఞ.. టాలీవుడ్ ఎంట్రీ ఈ ఏడాది కూడా లేనట్టే?
టాలీవుడ్ మోస్ట్ అవైటెడ్ ఎంట్రీ ఎవరిదైనా ఉంది అంటే అది ఖచ్చితంగా బాలయ్య వారసుడు మోక్షజ్ఞ ఎంట్రీ అనే చెప్పాలి. అదిగో వస్తున్నాడు ఇదిగో వస్తున్నాడు ఆ డైరెక్టర్, ఈ డైరెక్టర్ అని కొన్నేళ్లుగా ఎందరో దర్శకుల పేర్లు వినిపించాయి కానీ ఎంట్రీ అయితే జరగలేదు. అటు బాలయ్య వారసుడి సినీ ఎంట్రీ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు నందమూరి అభిమానులు. ఆ మధ్య హనుమాన్ సినిమాతో సూపర్ హిట్ కొట్టిన యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్… -
Mokshagna Nandamuri : బాలయ్య కొడుకు ఎంట్రీ ఎప్పుడో చెప్పేసిన నారా రోహిత్
నందమూరి అభిమానులు ఎంతగానో చూస్తున్న మూమెంట్ అంటే బాలయ్య వారసుడు మోక్షజ్ఞ టాలీవుడ్ ఎంట్రీ అనే చెప్పాలి. ఎన్నో ఏళ్లుగా అదిగో ఇదిగో అని ఊరిస్తు వస్తున్న మోక్షు ఎంట్రీ ఎప్పటికపుడు వెనక్కి వెళుతూనే ఉంది. గతేడాది డైరెక్టర్ ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో మోక్షజ్ఙను లాంచ్ చేస్తూ ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా రిలీజ్ చేసారు. షూట్ స్టార్టింగ్ అవుతుందన్న టైమ్ లో ఆ సినిమా అనుకోకుండా ఆగిపోయింది. ఆ తర్వాత పలువురి డైరెక్టర్స్ పేర్లు… -
Mokshagna : వారెవ్వా.. మోక్షజ్ఞ.. లుక్ అదిరింది అబ్బాయ్
గత కొన్నేళ్లుగా బాలయ్య వారసుడి సినీ ఎంట్రీ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు నందమూరి అభిమానులు. హనుమాన్ సినిమాతో సూపర్ హిట్ కొట్టిన యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో మోక్షజ్ఙను లాంచ్ చేసే బాధ్యతను అప్పగించాడు. అందుకే సంబంధించి ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా రిలీజ్ చేసారు. షూట్ స్టార్టింగ్ అవుతుందన్న టైమ్ లో ఆ సినిమా అనుకోకుండా ఆగిపోయింది. దాదాపు ఏడాదిగా ఈ సినిమాను అలా పక్కన పెట్టేసారు. Also… -
Mokshagna : మళ్లీ మొదటికొచ్చిన మోక్షజ్ఞ సినిమా..?
నందమూరి నటసింహం బాలకృష్ణ వారసుడి ఎంట్రీ కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు అభిమానులు. గత కొన్నాళ్లుగా అదిగో, ఇదిగో అని ఊరిస్తూ వచ్చిన బాలయ్య ఎట్టకేలకు గతేడాది మోక్షజ్ఙ ఎంట్రీ గురించి అధికారికంగా ప్రకటించారు. హనుమాన్ సినిమాతో పాన్ ఇండియా హిట్ కొట్టిన ప్రశాంత్ వర్మకు మోక్షుని లాంచ్ చేసే బాధ్యత అప్పజెప్పాడు బాలయ్య. అందుకు తగ్గట్టే మోక్షజ్ఙ ఫస్ట్ లుక్ రిలీజ్ చేయగా బాలయ్య ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అయ్యారు. ఇక షూటింగ్‌కు వెళ్లడమే లేట్… -
Mokshagna : జస్ట్ అదే వాయిదా.. మోక్షజ్ఞ, ప్రశాంత్ వర్మ ప్రాజెక్ట్ యాజ్ ఇట్ ఈజ్
Mokshagna : నందమూరి నట సింహం మోక్షజ్ఞ టాలీవుడ్ లో హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. మోక్షజ్ఞ పుట్టిన రోజు కానుకగా డెబ్యూ మూవీకి సంబంధించి ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు మేకర్స్. -
Mokshagna : నందమూరి మోక్షజ్ఞ సినిమా పూజా కార్యక్రమం వాయిదా..!
నందమూరి నట సింహం మోక్షజ్ఞ టాలీవుడ్ లో హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఈ రోజు మోక్షు పుట్టిన రోజు కానుకగా డెబ్యూ మూవీకి సంబంధించి ఫస్ట్ లుక్ రిలీజ్ చేసారు మేకర్స్. హనుమాన్ వంటి సువర్ హిట్ చిత్రాన్ని తెరకెక్కించిన ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో మోక్షు మొదటి సినిమా రాబోతుంది. కాసేపటి క్రితం విడుదలైన మోక్షు ఫస్ట్ లుక్ కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాను SLV, LEGEND ప్రొడక్షన్స్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి,… -
Mokshagna Teja : నందమూరి మోక్షజ్ఞ రెండవ సినిమా ఫిక్స్.. దర్శకుడు ఎవరంటే..?
నందమూరి బాలయ్య వారసుడు నందమూరి మోక్షజ్ఞ టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. హనుమాన్ సినిమాతో పాన్ ఇండియా సక్సెస్ అందుకున్న దర్శకుడు ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో మోక్షజ్ఞ లాంఛ్ అవుతున్నాడు. సెప్టెంబరులో మోక్షజ్ఞ పుట్టిన రోజు కానుకగా ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు మేకర్స్. భారతీయ పురాణ ఇతిహాసాల నేపథ్యంలో సినిమా ఉండనుందని టాలీవుడ్ టాక్. SLV బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి అలాగే నందమూరి తేజస్విని సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఈ… -
Nandamuri Mokshagna: నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీకి ముహూర్తం ఫిక్స్?
నందమూరి అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న మోక్షజ్ఞ ఎంట్రీకి రంగం సిద్ధమైనట్టుగా టాక్ నడుస్తోంది. ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు కానీ.. అంతర్గతంగా వినిపిస్తున్న సమాచారం మేరకు సెప్టెంబర్ 6న పూజా కార్యక్రమాలతో లాంఛనంగా మొదలుపెడతారని తెలిసింది. -
Nandamuri Mokshagna : మీ అంచనాలకు మించి ఇంట్రడక్షన్ షాట్!
Nandamuri Mokshagna Intresting Tweet on Prashanth Varma: నందమూరి మోక్షజ్ఞ తేజ ఎంట్రీ ఎప్పుడెప్పుడు ఉంటుందా? అని ఎదురుచూస్తున్న నందమూరి అభిమానుల కలలు అన్నీ నిజమయి త్వరలోనే ఆయన సినీ రంగ ప్రవేశం చేసేందుకు సిద్ధం చేసుకుంటున్నాడు. మొదటి సినిమా ప్రశాంత్ వర్మతో ఫిక్స్ అవడం ఇప్పటికే అందరికీ తెలిసిందే. ఇక ఈ సినిమా గురించి బయటకు వస్తున్న లీక్స్ అయితే అల్టిమేట్ గా అనిపిస్తున్నాయి. తాజాగా నందమూరి మోక్షజ్ఞ తేజ అఫీషియల్ అనే ఒక…
తాజావార్తలు
-
Pregnancy Care : లక్షణాలు లేకున్నా ప్రమాదమే.. గర్భధారణలో ఈ టెస్ట్ తప్పనిసరి!
-
Nandu World: వాళ్లిద్దరూ యూట్యూబ్‌లో ఫేమస్.. చేసేది మాత్రం..!
-
LPG Demand Drop: అమాంతం పడిపోయిన LPG వినియోగం.. పెట్రోల్, డీజిల్ రివర్స్.. !
-
Cleaning Tips : రాగి పాత్రలు నల్లబడ్డాయా..? 2 నిమిషాల్లో కొత్తవాటిలా మెరిపించే సీక్రెట్.!
-
DK.Shivakumar: ముఖ్యమంత్రిగా యువతపై డీకే.శివకుమార్ వరాల జల్లు.. విద్యార్థులందరికీ ఫ్రీ బస్ పాస్‌లు
ట్రెండింగ్
-
Rainy Season Electrical Safety Tips: వర్షాలు దంచికొట్టడానికి ముందే మీ ఇంట్లో వైరింగ్ చెక్ తప్పనిసరి.!
-
Rainy Season Tips : వర్షాకాలం వచ్చేస్తోంది.. బట్టలు ఆరక ఇబ్బందా.? ఈ స్మార్ట్ ట్రిక్స్ మీకోసమే.!
-
Jamun Benefits : బిర్యానీకి సూపర్ కాంబో.. నేరేడు పండ్ల రాయితా రుచి మామూలుగా ఉండదు..!
-
Fruit Storage Tips : కోసిన పండ్లు త్వరగా పాడవుతున్నాయా.? ఈ టిప్స్ ఫాలో అవ్వండి..!
-
Chicken Keema Paratha Recipe: యమ్మీ.. యమ్మీ.. చికెన్ కీమా పరోటా.. సింపుల్‌గా ఇలా ఇంట్లోనే చేసుకోండి..!