Laila: నటి లైలా గురించి ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ముగ్ద మనోహరమైన రూపం ఆమె సొంతం. ఎంతో అందంగా.. ముద్దుగా తెలుగింటి ఆడపడుచులా ఉండే ఈ భామ.. ఎగిరే పావురమా అనే సినిమాతో తెలుతెరకు పరిచయమై కుర్రాళ్ళ గుండెల్లో పావురంలా ఎగిరిపోకుండా తిష్టవేసుకుని కూర్చుండిపోయింది.