రాజమౌళి – మహేష్ బాబు కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ‘వారణాసి’ పై రోజురోజుకు హైప్ పెరుగుతూనే ఉంది. సినిమా రామాయణం ఆధారంగా ఉండబోతుందని రాజమౌళి చెప్పిన దగ్గర నుంచి ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. మహేష్ బాబు శ్రీరాముడి తరహా పాత్రలో కనిపించనున్నారన్న వార్తలతో ఈ ప్రాజెక్ట్‌పై క్రేజ్ మరింత పెరిగిపోయింది. అయితే ఇప్పటి వరకు సస్పెన్స్‌గా ఉన్న విషయం ఏమిటంటే.. హనుమంతుడి ప్రేరణతో ఉన్న పవర్‌ఫుల్ రోల్‌ను ఎవరు చేస్తారు? అని.. ఇక…