మార్చ్ 8న మహిళా దినోత్సవం సందర్భంగా నమ్రత శిరోద్కర్ ఘట్టమనేని గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ని స్వీకరించి మొక్కలు నాటింది. బీఆర్ఎస్ ఎంపీ సంతోష్ కుమార్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో నమ్రతని పాల్గొనాలని కోరుతూ నామినేట్ చేశారు. ఈ ఛాలెంజ్ ని స్వీకరించిన నమ్రత… తనను గ్రీన్ ఇండియా చాలెంజ్‌కు నామినేట్ చేసినందుకు ఎంపీ సంతోష్ కుమార్ కి ధన్యవాదాలు తెలిపారు. మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలు అందరూ మొక్కలు నాటాలని కోరుతూ ఒక వీడియోను కూడా…