Namo Movie First Look Released by Bhimineni Sreenivasa Rao: ఎన్ని సినిమాలు వస్తున్నా కామెడీ సినిమాల ప్రేక్షకులు ఉంటూనే ఉంటారు. చిన్న సినిమానా? పెద్ద సినిమానా? అన్న తేడా చూడకుండా.. నవ్వులు పంచే సినిమా అయితే చాలు హిట్ చేస్తామని ప్రేక్షకులు ఎన్నో సార్లు నిరూపించారు. ఈ క్రమంలోనే సర్వైవల్ కామెడీ జానర్‌లో పూర్తి వినోదాత్మక చిత్రంగా ‘నమో’ను తెరకెక్కిస్తున్నారు. విశ్వంత్ దుద్దంపూడి, అనురూప్ కటారి హీరోలు విస్మయ హీరోయిన్‌గా శ్రీ నేత్ర క్రియేషన్స్,…