MI vs DC:ముంబై వాంఖడే స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ నిర్ణిత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ బౌలింగ్ ఎంచుకోగా, ముంబై బ్యాటర్లు భారీ స్కోర్ నమోదు చేశారు. ఇక ఇన్నింగ్స్ ఆరంభంలో రోహిత్ శర్మ (5) త్వరగా ఔట్ అయినప్పటికీ, రయాన్ రికెల్టన్ (25), విల్ జాక్స్ (21) మంచి ఆరంభాన్ని ఇచ్చారు. అనంతరం సూర్యకుమార్ యాదవ్ 43 బంతుల్లో 73 పరుగులు…