‘ఏమున్నవే పిల్ల.. ఏమున్నవే అందంతో బంధిం చావే..’ అనే ఒక్కపాటతో ఒక్కసారిగా యూత్ ను విశేషంగా ఆకట్టుకుంటున్న చిత్రం ‘నల్లమల’.. అమిత్ తీవారి, భాను శ్రీ ప్రధాన పాత్రల్లో ఈ చిత్రం తెరకెక్కుతోంది. రవి చరణ్ దర్శకత్వం వహించారు. తాజాగా ఈ సినిమా టీజర్ ను దర్శకుడు దేవకట్టా చేతుల మీదుగా విడుదల చేయించారు. నల్లమల అడవి బ్యాక్ డ్రాప్ లో వాస్తవ సంఘటనలు ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్ర టీజర్ ఆకట్టుకొంది. లవ్ అండ్ ఎమోషన్‌తో…