ఉమ్మడి నల్లగొండ జిల్లా కాంగ్రెస్ నేతలు… కడుపులో కత్తులు పెట్టుకుని కౌగిలించుకుంటున్నారా..? నోటితో మాట్లాడుకుంటూనే నొసటితో వెక్కిరించుకుంటున్నారా…? ఆ ఇద్దరు ఎమ్మెల్యేల మధ్య పాలల్లో నిప్పులు రగుతున్నాయా? పాలల్లో నిప్పులేంటి…? ఇదేదో తేడాగా ఉందే…. అనుకుంటున్నారా? ఎస్…. మీ డౌట్ కరెక్టే. ఆ తేడా ఏంటో చూసేయండి. మదర్ డైరీలో మూడు డైరెక్టర్ల స్థానాలకు జరుగుతున్న ఎన్నికలు అధికార కాంగ్రెస్ పార్టీలో అగ్గి రాజేశాయి. మూడు స్థానాలను కాంగ్రెస్ గెలుచుకునే అవకాశం ఉన్నప్పుడు… బీఆర్ఎస్‌తో లోపాయికారీ ఒప్పదం…
తెలంగాణ కాంగ్రెస్‌లో నల్గొండ జిల్లా నుండే మోస్ట్ సీనియర్స్ ఎక్కువ. కాంగ్రెస్‌కి పట్టున్న జిల్లా కూడా ఇదే. నాయకులు… నాయకత్వం ఎక్కువ ఇక్కడే ఉంది. పీసీసీ మాజీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి.. ప్రస్తుతం నల్గొండ ఎంపీగా ఉన్నారు. హుజూర్‌నగర్ ఎమ్మెల్యేగా ఉన్న ఆయన లోక్‌సభ ఎన్నికల్లో నల్లగొండ నుంచి ఎంపీగా పోటీ చేసి గెలిచారు. ఆ తర్వాత హుజూర్‌నగర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. పీసీసీ చీఫ్ పదవి నుంచి రిలీవ్ అయిన తర్వాత హుజూర్‌నగర్‌పై…
ఆ జిల్లాలో కాంగ్రెస్ నాయకుల పంచాయితీ రచ్చకెక్కిందా? కీలక నాయకులంతా ఫోకస్ పెట్టడంతో నిప్పు రవ్వలు ఎగిసిపడుతున్నాయా? హైకమాండ్ చెంతకు మరో ఫిర్యాదు వెళ్లడానికి దారితీసిన పరిస్థితులేంటి? ఇంతకీ ఏంటా నియోజకవర్గం? అక్కడ గొడవేంటి? గొడవలు వస్తే సర్దిచెప్పే నేతలే పేచీలు? ఉమ్మడి నల్గొండ జిల్లా కాంగ్రెస్‌లో అందరూ కీలక నాయకులే. పీసీసీ మాజీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మొదలుకుని.. ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి.. మాజీ మంత్రులు దామోదర్‌రెడ్డి, జానారెడ్డి.. ఇలా అందరూ సీనియర్లే. కానీ తుంగతుర్తి నియోజకవర్గం…