Nalanda Crime: బిహార్‌లోని నలంద జిల్లాలో కాల్పుల కలకలం చోటుచేసుకుంది. జిల్లాలో పట్టపగలు 18 ఏళ్ల యువకుడిని గుర్తుతెలియని దుండగులు హత్య చేసిన ఘటన సంచలనం సృష్టించింది. ఈ సంఘటన సర్మెరా పోలీస్ స్టేషన్ సమీపంలో చోటుచేసుకుంది. యువకుడిని చంపిన అనంతరం దుండగులు పారిపోయారు. స్థానికుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.. READ ALSO: Perni Nani: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై మాజీ మంత్రి ఫైర్!…