టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్స్ లో దిల్ రాజు ఒకరు. ఒకవైపు స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూనే మరోవైపు రెండు తెలుగు రాష్ట్రాలలో థియేటర్ల వ్యవస్థను శాసించగలరు నిర్మాత దిల్ రాజు. రెండు తెలుగు రాష్ట్రాలలో స్టార్ హీరోల సినిమాల దగ్గర నుండి డెబ్యూ సినిమా హీరో వరకు ఎవరి సినిమా రిలీజ్ అయిన సరే svc స్టాంప్ ఉండాల్సిందే ఆ విధంగా సాగేది దిల్ రాజు హావ. కానీ ఇదంతా గతం. అవును ఇదంతా ఒకప్పటి మాట.…