టాలీవుడ్ ప్రముఖ గీత రచయిత సిరివెన్నలే సీతారామశాస్త్రి కన్నుమూసిన విషయం తెలిసిందే. ఆయన మరణాన్ని చిత్ర పరిశ్రమ జీర్ణించుకోలేకపోతోంది. ఆయనను కడచూపు చూడడానికి టాలీవుడ్ ఇండస్ట్రీ కదలివచ్చింది. ఇక ఇటీవలే ఆయన అంత్యక్రియలు సాంప్రదాయకంగా ముగిశాయి. ఆయన మరణంతో చిత్ర పరిశ్రమ తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ఇక సిరివెన్నెల సీతారామ శాస్త్రి అకాల మరణం కారణంగా పలు సినిమా అప్డేట్ ని వాయిదా వేస్తున్నారు మేకర్స్. ఇప్పటికే ట్రిపుల్ ఆర్ ట్రైలర్ ని వాయిదా వేసిన జక్కన్న…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ వేయి కళ్ళతో ఎదురుచూస్తున్న చిత్రం ‘రాధే శ్యామ్’. రాధాకృష్ణ దర్శకత్వంలో పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 14 న విడుదలకు సిద్దమవుతుంది. ఇక ఈ నేపథ్యంలోనే ప్రమోషన్ల జోరును పెంచేశారు మేకర్స్. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్, సాంగ్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఇక తాజాగా ఈ సినిమా నుంచి రెండో సింగిల్ ” నగుమోము తారలే” అంటూ సాగే…