ప్రతి సంవత్సరం కార్తీక శుద్ధ చవితి నాడు నాగుల చవితి ఘనంగా జరుపుకుంటారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఈ పండుగను అత్యంత భక్తి పూర్వకంగా జరుపుతూ, నాగ దేవతకు ప్రత్యేక పూజలు వ్రతాలు చేస్తారు. ఈ సంవత్సరం నాగుల చవితి అక్టోబర్ 25 కి అంటే ఈ రోజు వచ్చింది. సనాతన విశ్వాసాల ప్రకారం, ఈ రోజు నాగుల పూజ చేయడం ద్వారా కుటుంబంలో సంతోషం, ఐక్యత మరియు సంతానం కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుందని నమ్మకం.…
కొందరికి వయసు పెరుగుతున్న పెళ్లి సెట్ అవ్వదు. ఎన్ని సంబంధాలు చూసినా ఫలితం ఉండదు. దీంతో తల్లిదండ్రులు కంగారు పడుతుంటారు. అయితే.. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. నవ గ్రహాల్లో అంగారక గ్రహాన్ని జ్యోతిషం ప్రకారం కుజుడుగా పేర్కొంటారు. ఈయనను మంగళుడు అని కూడా అంటారు. జాతకంలో కుజదోషం ఉంటే వివాహానికి ఆటంకాలు ఎదురవుతాయట. కుజదోషం ఉంటే జీవితంలో పలు సమస్యలు సంభవిస్తాయంటారు.