రైల్వే స్టేషన్ లో ఓ యువకుడు ఆగి ఉన్న రైలు ఎక్కాడు.. అనంతరం హైటెన్షన్ వైర్ కు తగిలి అక్కడికిక్కడే చనిపోయాడు. ఇది చూసిన ప్రయాణీకులంతా.. భయాందోళనకు గురయ్యారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. రైల్వే స్టేషన్ లో ఆగి ఉన్న రైలు బోగి పైకి ఒక వ్యక్తి ఎక్కాడు. హైటెన్షన్ విద్యుత్ వైర్‌కు అతడు తగలడంతో విద్యుదాఘాతానికి గురై మరణించాడు. ఈ ఘటన చూసిన ప్రయాణీకులు షాకయ్యారు. ఈ సంఘటన మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో చోటుచేసుకుంది. శుక్రవారం మధ్యాహ్నం…