బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పర్యటనకు ముందు బీజేపీ-జనసేన మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది. బీజేపీ-జనసేన పార్టీల ఉమ్మడి సీఎం అభ్యర్దిగా పవన్ కళ్యాణ్ పేరును నడ్డా ప్రకటించాలని జనసేన డిమాండ్ చేసింది. అయితే.. జనసేన నేతల అల్టిమేటంపై ఘాటుగా బీజేపీ రాష్ట్ర కార్యదర్శి నాగోతు రమేష్ నాయుడు సమాధానం ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అల్టిమేటంలకు బీజేపీ భయపడదని, పొత్తులు.. సీఎం అభ్యర్థిపై నడ్డా పర్యటనలో ఎలాంటి ప్రస్తావన ఉండదని ఆయన స్పష్టం…