"ఉయ్యాల జంపాల, మజ్ను'' వంటి విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించిన విరించి వర్మ ఇప్పుడు నూతన నటీనటులతో ఓ పిరియాడిక్ డ్రామాను తెరకెక్కిస్తున్నారు. తెలంగాణ నేపథ్యం నిజ సంఘటన ఆధారంగా 1980 నాటి కథతో ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది.
Life Threatening: ఆంధ్రప్రదేశ్‌లో అధికార వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నేత.. తమ సొంత పార్టీ ఎమ్మెల్యేపై ఆరోపణలు చేయడం సంచలనంగా మారింది.. గుంటూరు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గం వైసీపీ నాయకుడు దండా నాగేంద్ర కుమార్.. అదే నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్యే నంబూరి శంకర్రావుపై సంచనల ఆరోపణలు చేశారు.. ఎమ్మెల్యే నంబూరి శంకర్రావు కుటుంబంతో నాకు ప్రాణ హాని ఉందని ఆరోపించారు.. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కేసు వేసిన నేపథ్యంలో ఎమ్మెల్యే శంకర్రావు ,అతని కుటుంబ సభ్యులు…