Phalana Abbayi Phalana Ammayi: 'ఊహలు గుసగుసలాడే', 'జ్యో అచ్యుతానంద' వంటి సూపర్ హిట్ సినిమాల తర్వాత నటుడు నాగ శౌర్య, దర్శకుడు శ్రీనివాస్ అవసరాల కలయికలో వస్తున్న హ్యాట్రిక్ మూవీ 'ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి'.
అక్టోబర్ 29వ తేదీన యంగ్ హీరో నాగశౌర్య నటించిన ‘వరుడు కావలెను’ చిత్రం విడుదలై మోడరేట్ సక్సెస్ ను అందుకుంది. తాజాగా అతని మరో సినిమా కూడా విడుదలకు సిద్ధమైంది. నిజానికి నాగశౌర్య మేకోవర్ తో తెరకెక్కిన ‘లక్ష్య’ చిత్రం ఈ నెల 12న విడుదల కావాల్సింది. కానీ దీనిని డిసెంబర్ కు వాయిదా వేశారు. అయితే నాగశౌర్య నటించిన ఈ 20వ సినిమా రిలీజ్ డేట్ ను బుధవారం నిర్మాతలు నారాయణ్ దాస్ కే నారంగ్,…
టోక్యోలో జరుగుతున్న ఒలింపిక్స్ క్రీడల్లో భారత తరఫున పాల్గొని తొలి స్వర్ణాన్ని గెలుచుకున్నాడు నీరజ్ చోప్రా. జావెలిన్ త్రోలో భారత్ కు దక్కిన తొలి స్వర్ణమిది. అంతేకాదు అధ్లెట్స్ విభాగంలోనూ భారత్ ఒలింపిక్స్ లో అందుకున్న మొట్టమొదటి బంగారు పతకం ఇది. ఈ సందర్భంగా దేశ ప్రధాని నరేంద్ర మోదీ మొదలుకొని పలువురు సినీ రాజకీయ ప్రముఖులు నీరజ్ చోప్రాపై ప్రశంసల జల్లులు కురిపిస్తున్నారు. దక్షిణాదిలో చిరంజీవి, మోహన్ బాబు, మహేశ్ బాబు, మోహన్ లాల్, ఎస్.…
టాలీవుడ్ యంగ్ హీరో నాగ శౌర్య “లక్ష్య” అనే విలు విద్య ఆధారిత స్పోర్ట్స్ డ్రామాలో నటిస్తున్న విషయం తెలిసిందే. “లక్ష్య” సినిమాకు సంతోష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. అయితే ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించిన ఆసక్తికరమైన వార్త ఒకటి ఫిల్మ్ నగర్లో చక్కర్లు కొడుతోంది. శౌర్య లక్ష్య దర్శకుడు సంతోష్ జాగర్లమూడికి కొన్ని క్రియేటివ్ ఇన్‌పుట్‌లను ఇచ్చాడట. దర్శకుడు ఈ ఇన్‌పుట్‌లను…
టైమ్స్ సంస్థ ప్రతీ యేటా ప్రకటించే ‘మోస్ట్ డిజాయరబుల్ మెన్’… ప్రెస్టేజియస్ లిస్ట్ రిలీజైంది! హైద్రాబాద్ టైమ్స్ పట్టికలో టాప్ పొజీషన్ 2019లాగే 2020లోనూ విజయ్ దేవరకొండ వశమైంది! ‘లైగర్’గా రాబోతోన్న క్రేజీ హీరో తన ర్యాంక్ ని అవలీలగానే కాపాడుకున్నాడు. అయితే, ఈసారి బాగా సర్ ప్రైజ్ చేసింది మాత్రం యంగ్ హీరో నాగ శౌర్య అండ్ మన అందాల రాముడు, తారక్! ‘మోస్ట్ డిజాయరబుల్ మెన్ 2019’లో అసలు చోటే దక్కలేదు చాక్లెట్ బాయ్…