యంగ్ హీరో నాగశౌర్య వరుస చిత్రాలతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నాడు. తాజాగా ఆయన నటిస్తున్న స్పోర్ట్స్ డ్రామా “లక్ష్య” సినిమాకు సంబంధించిన అప్డేట్ వచ్చింది. కరోనా అనంతరం తాజాగా ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో నేడు ప్రారంభమైంది. ఇప్పటికే నాగశౌర్య షూటింగ్ జాయిన్ అయ్యాడట. ప్రస్తుతం సిన�