అక్కినేని నాగార్జునకు మరో ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. ఆయనపై మాదాపూర్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. తమ్మిడికుంట కబ్జా చేసి Nకన్వెన్షన్ నిర్మించడంపై సినీ హీరో అక్కినేని నాగార్జునపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని ఫిర్యాదు. మాదాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేసాడు ‘జనం కోసం’ అద్యక్షుడు కసిరెడ్డి భాస్కరరెడ్డి. ఫిర్యాదును స్వీకరించిన మాదాపూర్ పోలీసులు లీగల్ ఒపీనియన్‌కు పంపించారు. ఇటీవల నాగార్జునకు చెందిన N కన్వెన్షన్‌ను హైడ్రా కూల్చివేసిన సంగతి తెలిసిందే. Also Read : COOLI :…