సెప్టెంబర్ 5న “బిగ్ బాస్-5” అట్టహాసంగా ప్రారంభమైంది. అయితే అందులో సగం మంది కంటెస్టెంట్లు ఎవరో కూడా ప్రేక్షకులకు తెలియకపోవడం “బిగ్ బాస్”పై విమర్శలకు కారణమైంది. ఎలాగైతేనేం నిన్న సాయంత్రం 6 గంటలకు ప్రారంభమైన షో రాత్రి 10 వరకు గ్రాండ్ గా సాగింది. టీవీ యాంకర్ రవి, గాయని శ్వేత, ఆర్జే కాజల్, నటుడు మానస్, ఉమాదేవి, విశ్వ, నటి సరయు, కొరియోగ్రాఫర్ నటరాజ్, హమీదా, యూట్యూబర్ షణ్ముఖ్, ప్రియాంక, సూపర్ మోడల్ జైసీ, టీవీ…