కూలి సినిమాలో నాగార్జున సైమన్ అనే పాత్రలో మెరిశాడు. నిజానికి, ఆయన ధనుష్ హీరోగా రూపొందిన “కుబేర” సినిమాలో ఒక పాత్ర చేసినప్పుడు, ఇలాంటి పాత్ర ఎందుకు చేశాడా అని అందరూ అనుకున్నారు. అయితే, సైమన్ పాత్ర చూసిన తర్వాత మాత్రం వాళ్లందరి ఆలోచనలు మారిపోయాయి. నాగార్జున తన కెరీర్‌లో మొట్టమొదటిసారిగా పూర్తిస్థాయి యాంటాగనిస్ట్‌గా నటించాడు. ఒక స్టైలిష్ విలన్ పాత్రలో ఆయన ఆకట్టుకున్నాడు. ఆయన స్క్రీన్ మీద కనిపించిన ప్రతిసారి విజిల్స్ పడ్డాయి. అంటే, నాగార్జున…
ధనుష్ హీరోగా నటించిన కుబేర ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ఈ సినిమాలో నాగార్జున పాత్ర గురించి ప్రత్యేకంగా చర్చ జరుగుతోంది. ఇందులో ఆయన దీపక్ అనే ఒక సీబీఐ ఆఫీసర్ పాత్రలో నటించాడు. కుబేరలో నాగార్జున పాత్ర ప్రస్తుతం టాక్ ఆఫ్ ది టాలీవుడ్ అయిపోయింది. నిజానికి నాగార్జున టాలీవుడ్‌లో టాప్ లీగ్ హీరోలలో ఒకరు. అలాంటిది ఆయన ధనుష్ అనే హీరో పక్కన క్యారెక్టర్ చేయడానికి ఒప్పుకోవడమే ఈ సినిమాకి మొదటి ప్లస్ పాయింట్…