సూపర్‌స్టార్ రజనీకాంత్ ప్రధాన పాత్రలో రూపొందుతున్న ‘కూలీ’ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రంలో నాగార్జున, శ్రుతి హాసన్, ఆమిర్ ఖాన్ వంటి అగ్ర తారలు భాషా భేదం లేకుండా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇక లోకేష్ కనగరాజ్ ఇప్పటికే తన LCU (Lokesh Cinematic Universe) ద్వారా ప్రేక్షకులను కొత్త యాక్షన్ అనుభవం అందించారు. కూలీతో ఆయన మాస్, ఎమోషనల్, స్టైల్ కలిపి మరో హిట్ అందించబోతున్నారని సినీ వర్గాలు భావిస్తున్నాయి. ఆగస్టు 14…
సీనియర్ హీరోల్లో ఎవరూ చేయని రిస్క్ చేస్తున్నాడు నాగార్జున. నిజానికి చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున ఒకే లీగ్‌కి చెందిన హీరోలు. మిగతా హీరోలతో పోలిస్తే నాగార్జునకు చాలా బిగ్గెస్ట్ లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ తో పాటు ఫ్యామిలీ ఫాలోయింగ్ కూడా ఉంది. అలాంటి ఆయన రజనీకాంత్ నటిస్తున్న కూలి సినిమాలో నెగిటివ్ పాత్రలో ఒకరకంగా చెప్పాలంటే విలన్‌గా కనిపిస్తున్నాడని వార్త చాలా రోజుల నుంచి వింటూనే ఉన్నాం. Also Read : Pawan Kalyan : స్పీడ్…