Shiva Re Release : తెలుగు సినిమా హిస్టరీలో ట్రెండ్ సెట్ చేసిన మూవీ ‘శివ’. రిలీజ్ రోజున యూత్ ను విపరీతంగా ఆకట్టుకుంది. దెబ్బకు తిరుగులేని కలెక్షన్లు, రికార్డులు సృష్టించింది. యూత్ లో నాగార్జునకు మాస్ ఫాలోయింగ్ పెంచుతూ.. స్టార్ ఇమేజ్ ను తెచ్చిపెట్టింది. ఆ మూవీ నేడు రీ రిలీజ్ అయింది. ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పెషల్ ట్వీట్ చేశారు. ఇప్పటికే చిరంజీవి, రాజమౌళి, ఎన్టీఆర్, ప్రభాస్, మహేష్ బాబు…
Nagarjuna’s New Movies Update: ‘కింగ్’ నాగార్జున గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కొత్త ప్రతిభను ప్రోత్సహించడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. కథ నచ్చితే చాలు.. కొత్త దర్శకుడు అయినా సినిమా చేయడానికి ఏ మాత్రం వెనకాడరు. ఇటీవల ఆయన చేసిన నా సామిరంగ, ది ఘోస్ట్, బంగార్రాజు సినిమాలు కొత్త దర్శకులు తీసినవే. మరో ఇద్దరు యువ దర్శకులను కూడా నాగార్జున టాలీవుడ్‌కు పరిచయం చేస్తున్నారట. నాగార్జున ప్రస్తుతం శేఖర్ కమ్ములతో ఓ సినిమా…
సంక్రాంతికి సినిమాల సందడి ఏ విధంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. సినిమా ఎలా ఉన్న పర్లేదు కానీ కలెక్షన్స్ మాత్రం ఓ రేంజులో ఉంటాయి.. ఈ సంక్రాంతికి వచ్చిన సినిమాలు అన్ని కూడా భారీ విజయాన్ని అందుకున్నాయి.. స్టార్ హీరోలు సూపర్ కంటెంట్ సినిమాతో పోటీకి దిగితే ఎలా ఉంటుందో మనం ఈసారి సంక్రాంతికి చూసాము.. ఇక వచ్చే ఏడాది సినిమాల సందడి ఏ విధంగా ఉంటుందో అనే ఆసక్తి జనాల్లో మొదలైంది.. ఈ సంక్రాంతికి ఐదు…