అక్కినేని అఖిల్ మొదటిసారి కమర్షియల్ స్పేస్ లోకి వస్తూ నటించిన లేటెస్ట్ మూవీ ‘ఏజెంట్’. స్టైలిష్ ఫిల్మ్ మేకర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో, ఏకే ఎంటర్టైన్మెంట్స్ ప్రొడ్యూస్ చేస్తున్న ఈ మూవీ ఏప్రిల్ 28న ఆడియన్స్ ముందుకి రానుంది. గ్లిమ్ప్స్ నుంచే ఏజెంట్ సినిమాని మోస్ట్ స్టైలిష్ యాక్షన్ ఫిల్మ్ గా ప్రాజెక్ట్ చేస్తూ వచ్చిన మేకర్స్, ప్రమోషన్స్ ని కూడా హ్యూజ్ స్కేల్ లో ప్లాన్ చేశారు. బ్యాక్ టు బ్యాక్ ఈవెంట్స్ చేస్తూ ఏజెంట్…