Home
Nagarjuna Akkineni
Nagarjuna Akkineni News
-
Bigg Boss 10 Telugu Live: బిగ్‌బాస్ సీజన్ 10 లైవ్ అప్డేట్స్.. హౌస్‌లోకి కంటెస్టెంట్స్ ఎంట్రీ..
అక్కినేని నాగార్జున హోస్ట్‌గా బుల్లితెర అతిపెద్ద రియాలిటీ షో ‘బిగ్ బాస్’ పదో సీజన్ వైభవంగా ప్రారంభమైంది. ‘దశావతారం’ అనే కాన్సెప్ట్‌తో రూపొందిన ఈ మైలురాయి సీజన్, ప్రేక్షకులకి సరికొత్త వినోదాన్ని పంచడానికి ‘స్టార్ మా’, ‘జియో హాట్ స్టార్’లలో ప్రసారమవుతోంది. గత తొమ్మిది సీజన్ల జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ, 10వ సీజన్ కోసం ప్రత్యేకంగా రూపొందించిన 10 పవర్స్, అధునాతన రోబోటిక్ పరిజ్ఞానంతో హౌస్ వాతావరణాన్ని సరికొత్తగా తీర్చిదిద్దారు. -
Akkineni Akhil: మీ ఇంట్లో ఒకడిని అవ్వాలనే ఈ ప్రయత్నం.!
Akkineni Akhil: అఖిల్ అక్కినేని, భాగ్యశ్రీ బోర్సే హీరోహీరోయిన్స్ గా అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో మనం ఎంటర్ప్రైజెస్ ఎల్ఎల్పి, సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగవంశీ కలిసి నిర్మించిన చిత్రం ‘లెనిన్’ (Lenin). ఈ సినిమాకు మురళి కిషోర్ అబ్బూరు దర్శకత్వం వహించారు. ఈ సినిమా జూలై 10న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కాబోతుంది. ఈ నేపథ్యంలో ఆదివారం తిరుపతిలో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించింది చిత్ర యూనిట్. ఈ కార్యక్రమంలో భాగంగా… -
Nagarjuna : గుడివాడ ఏఎన్ఆర్ కాలేజ్’కి 2 కోట్లు అనౌన్స్ చేసిన నాగార్జున
అక్కినేని నాగేశ్వరరావు తెలుగు చిత్రసీమకు ధ్రువతార, ఆయన స్థాపించిన విద్యాసంస్థలు ఎంతో మంది విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపాయి. తాజాగా, తన తండ్రి ఆశయాలను ముందుకు తీసుకెళ్తూ ‘కింగ్’ నాగార్జున అక్కినేని చేసిన ప్రకటన విద్యా లోకంలో ఒక గొప్ప సంచలనంగా మారింది. కృష్ణా జిల్లా గుడివాడలో అక్కినేని నాగేశ్వరరావు పేరు మీద ఏర్పడిన ఏఎన్ఆర్ కళాశాల 75 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహించిన వజ్రోత్సవాల్లో నాగార్జున ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. Also Read :Saif… -
Annapurna Studios : అన్నపూర్ణ కాలేజ్ ఆఫ్ ఫిల్మ్ & మీడియాను సందర్శించిన తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క
తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మంగళవారం అన్నపూర్ణ కాలేజ్ ఆఫ్ ఫిల్మ్ & మీడియాను సందర్శించి విద్యార్థుల సృజనాత్మకతను ప్రశంసించారు. 1970లో కనీస మౌలిక సదుపాయాలు లేని ఈ ప్రాంతంలో దిగ్గజ అక్కినేని నాగేశ్వరరావు అన్నపూర్ణ స్టూడియోలను ఎలా స్థాపించారో, అప్పటి నుండి అది హైదరాబాద్‌లోని అత్యంత ముఖ్యమైన సాంస్కృతిక మరియు సినిమాటిక్ ల్యాండ్‌మార్క్‌లలో ఒకటిగా ఎలా ఎదిగిందో గుర్తుచేసుకుంటూ, సంస్థ యొక్క గొప్ప వారసత్వాన్ని భట్టి విక్రమార్క ప్రశంసించారు. అన్నపూర్ణ కళాశాలలో ప్రపంచ స్థాయి… -
Exclusive : అక్కినేని నాగార్జున100వ చిత్రం ‘లాటరీ కింగ్’
హీరో నుండి విలన్ రోల్స్‌కు షిఫ్టయ్యారు మన్మధుడు టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున. కుబేర, కూలీ రెండింటిలోనూ నెగిటివ్ టచ్ ఇచ్చిన నాగ్. హీరోగా యూటర్న్ తీసుకోబోతున్నారు. నెక్ట్స్ తన 100వ సినిమాను లైన్లో పెడుతున్నారు. ఇప్పటికే తమిళ దర్శకుడు రా కార్తీక్ తో సినిమా ఉండబోతుందని ఎనౌన్స్ చేశారు. దసరా సీజన్లోనే ప్రాజెక్టుకు కొబ్బరికాయ కొట్టాలనుకున్నారు కానీ కుదరలేదు. ఈ మైల్ స్టోన్ మూవీని మొమరబుల్గా మార్చుకునేందుకు నాగ్ స్క్రిప్ట్ విషయంలో చాలా స్ట్రిక్ట్ గా… -
LENIN : అయ్యగారి ‘లెనిన్’ రిలీజ్ డేట్ ఫిక్స్
అఖిల్ అక్కినేని హీరోగా వస్తున్న చిత్రం లెనిన్. వినరో భాగ్యం విష్ణు కదా ఫేమ్ మురలీ కిషోర్ అబ్బూరి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ నిర్మిస్తున్నారు. ఆ మధ్య రిలీజ్ లెనిన్ గ్లిమ్స్ సినిమాపై ఆడియెన్స్ లో క్యూరియాసిటిని పెంచింది. అలాగే ఈ సినిమాలో హీరోయిన్ గా మొదట శ్రీలీలను తీసుకున్నారు మేకర్స్. కొంత పోర్షన్ షూటింగ్ కూడా చేసారు.… -
Bigg Boss Telugu 9: బిగ్ బాస్ తెలుగు 9 లైవ్ అప్డేట్స్
ఎట్టకేలకు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న బిగ్ బాస్ తెలుగు 9: రణరంగం గ్రాండ్ ప్రీమియర్‌తో అధికారికంగా ప్రారంభమయింది. వారాల తరబడి సోషల్ మీడియాలో కొనసాగిన ఊహాగానాలు, ఈ సీజన్లో హౌస్‌లోకి ఎవరు అడుగుపెడతారనే చర్చలకి తెరపడనుంది. నాగ్ హోస్ట్ చేస్తున్న ఈ షో గ్రాండ్ ప్రీమియర్ లైవ్ అప్డేట్స్ మీ కోసం -
Nagarjuna Akkineni:బిగ్ బాస్..సినిమా, బిజీబిజీగా నాగ్
అక్కినేని నాగార్జున తండ్రి నట వారసుడిగా సినీ రంగ ప్రవేశం చేసినా సరే, తనకంటూ ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. నిజానికి ఈ ఏడాది ఆయన హీరోగా నటించిన సినిమాలు రాలేదు. ‘కుబేర’లో ఒక చిన్న పాత్రతో పాటు ‘కూలీ’లో నెగటివ్ రోల్లో ఆయన కనిపించాడు. ఆయన పాత్రలకు ఎంత ప్రశంసలు లభిస్తున్నాయో, అంతే రేంజ్లో విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. ఆ సంగతి పక్కన పెడితే, తెలుగులో మరోసారి కం బ్యాక్ ఇచ్చేలా ఆయన ఒక ప్రాజెక్టు… -
Nagarjuna 100 Film: పుట్టినరోజున మైల్స్టోన్ మూవీ అనౌన్స్మెంట్.. నాగ్ లుక్ కూడా సిద్ధం?
Is King 100 Poster Ready for Nagarjuna Akkineni Birthday: తన కో స్టార్ట్స్ చిరంజీవి, వెంకటేష్, బాలకృష్ణ సరికొత్త రికార్డులు సృష్టిస్తుంటే.. కింగ్ నాగార్జున మాత్రం గట్టి కంబ్యాక్ కోసం కష్టపడుతున్నారు. 2022లో వచ్చిన బంగార్రాజు తర్వాత నాగ్ పెద్దగా హిట్ చూడలేదు. బ్రహ్మాస్త హిట్ అయినప్పటికీ అది రణబీర్, అమితాబ్ బచ్చన్ ఖాతాలోకి చేరిపోయింది. ఆ తర్వాత వచ్చిన ది గోస్ట్ బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టగా.. నా సామి రంగా పర్లేదనిపంచింది.… -
Nagarjuna Akkineni: నాగ్ సర్.. ఇక ఆపేస్తే బెటర్!
Nagarjuna faces criticism from fans for negative role like in Coolie: తాను టాలీవుడ్ కింగ్ మర్చిపోయడా? లేదంటే, ఇక హీరోగా చేసింది చాలు అని అనుకుంటున్నాడా? అనేది అర్థం కాకుండా పోయింది. తన తోటి సీనియర్ హీరోలు చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతుంటే.. నాగార్జున మాత్రం ఇతర సినిమాల్లో కీలక పాత్రలు చేయడం మొదలు పెట్టారు. ఊపిరి, దేవదాస్ లాంటి సినిమాలు చేసినప్పటికీ.. అవి మల్టీస్టారర్‌గా మెప్పించాయి. బ్రహ్మాస్త్రలో…
తాజావార్తలు
-
Winter Diet Tips : చలికాలంలో బరువు తగ్గాలా? ఈ 6 ఆహారాలతో లాభాలెన్నో.!
-
Retired IPS Officer Wife Murder Case: రిటైర్డ్ ఐపీఎస్ అధికారి భార్య హత్య కేసును ఛేదించిన పోలీసులు..
-
Bhuvneshwar Kumar: నాలుగేళ్ల తర్వాత రీఎంట్రీ.. భువీ ప్రదర్శనపై స్పందించిన బౌలింగ్ కోచ్ మోర్కెల్..
-
Arnab Cyclone Alert: తీరం వైపు వడివడిగా ‘అర్నబ్’.. బీచ్‌కు రావొద్దు.. పర్యాటకులకు మెరైన్ పోలీసుల వార్నింగ్
-
Sai Pallavi: ఖాకీ డ్రెస్సులో సాయి పల్లవి మాస్ లుక్.. ‘ఓం’ గ్లింప్స్‌తో నెట్టింట రచ్చ!
ట్రెండింగ్
-
AI Chatbot Privacy: ఏఐ చాట్బాట్లలో ఈ వివరాలు షేర్ చేస్తున్నారా? జాగ్రత్త
-
Indoor Play Ideas : దీపావళి వేళ.. బయట కాలుష్యం.. ఇంట్లోనే పిల్లలకు 7 సరదా ఆటలు.!
-
Masoor Dal Face Pack : పండగ వేళ ముఖానికి మెరుపు.. మసూర్ దాల్‌తో ఇలా
-
Google Jobs: గూగుల్‌లో ఉద్యోగం కావాలా? ఈ సీనియర్ రిక్రూటర్ చెప్పిన ట్రిక్స్ పాటించండి..
-
200MP డ్యూయల్ కెమెరా, 8,000mAh బ్యాటరీతో Oppo Find X10 ఫారెస్ట్ గ్రీన్ ఎడిషన్ లాంచ్..!