Nagababu Counter to Ram Gopal Varma Again: వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ వ్యూహం సినిమా రిలీజ్ నేపథ్యంలో అమరావతి ఉద్యమ నేత కొలికపూడి శ్రీనివాసరావు చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. వర్మ తల నరికి తెస్తే కోటి రూపాయలు ఇస్తా అని ఆయన అనౌన్స్ చేశారు. ఇక ఈ వ్యాఖ్యలపై వర్మ పోలీసులకు ఫిర్యాదు చేయడంపై జనసేన నేత నాగబాబు వర్మపై సెటైర్ వేశారు. వర్మ పై ఇటువంటి వ్యాఖ్యలు చేయడం తప్పు…