Home
Naga Vamsi
Naga Vamsi News
-
Naga Vamsi: లక్కీ భాస్కర్ కి అదే రిపీట్ చేస్తున్న నాగవంశీ
గత కొన్ని సినిమాలుగా ఫాలో అవుతూ వస్తున్న సెంటిమెంట్ ని నాగ వంశీ లక్కీ భాస్కర్ సినిమాకి కూడా ఫాలో అవ్వబోతున్నట్లుగా తెలుస్తోంది. గుంటూరు కారం సినిమా తర్వాత నుంచి మీడియాకి రిలీజ్ రోజు షోస్ వేయడం ఆపేశారు సితార ఎంటర్టైన్మెంట్ సంస్థ వారు. సినిమా కనుక శుక్రవారం రిలీజ్ అయితే శనివారం నాడు ఫ్యామిలీతో కలిసి సాయంత్రం సినిమాకి రండి అంటూ కొత్త ఒరవడికి తెర లేపారు. అయితే లక్కీ భాస్కర్ సినిమా దీపావళి సందర్భంగా… -
NagaVamsi : రామ్ చరణ్ గురించి ఫాన్స్ వార్ క్రియేట్ చెయ్యాలని చూస్తున్నారు
వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా రామ్ చరణ్, శంకర్ కాంబోలో తెరకెక్కుతున్న గేమ్ ఛేంజర్, బాబీ, బాలకృష్ణ సినిమా సందీప్ కిషన్ మజాకా ఇప్పటివరకు రిలీజ్ కు రెడీ గా ఉన్నాయి. విక్టరీ వెంకటేష్ అనిల్ రావిపూడి పండక్కి వస్తున్నాం, రవితేజ 75 పొంగల్ రేస్ నుండి తప్పుకున్నాయి. ఇదే విషయాన్ని ఓ ఇంటర్వ్యూ లో సితార ఎంటర్టైన్మెంట్స్ అధినేత నాగవంశీ చెప్పడం తప్పైనట్టుండి. ఆయన చేసిన వ్యాఖ్యలను పలువురు తమకు ఇష్టం వచ్చినట్టు వండి వార్చారు.… -
Sitara : వారేవా వంశీ.. 4 నెలలు 4 సినిమాలు.. ప్లానింగ్ సూపర్..
టాలీవుడ్ నిర్మాణ సంస్థలలో ఒకటి సితార ఎంటర్టైన్మెంట్స్. ఇటీవల దేవర సినిమాను రెండు తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ రైట్స్ ను కొనుగోలు చేసి గ్రాండ్ గా రిలీజ్ చేసి భారీ లాభాలు చేసారు సితార అధినేత నాగవంశీ. ఒకవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు డిస్టిబ్యూషన్ కూడా చేస్తూ టాప్ నిర్మాణ సంస్థ గా మారింది సితార ఎంటర్టైన్మెంట్స్. ఇదిలా ఉండగా ఈ సంస్థ రాబోయే మూడు నెలల్లో నాలుగు సినిమాలు రిలీజ్ చేస్తూ సరికొత్త రికార్డు క్రియేట్… -
Naga Vamsi: ఫేక్ కలెక్షన్స్ పుట్ట కదిపిన నాగవంశీ
Naga Vamsi Comments on Devara Collections: గత కొద్ది రోజులుగా జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన దేవర సినిమా కలెక్షన్స్ గురించి అనేక చర్చలు జరుగుతున్నాయి. నిజానికి మొదటి రోజే 173 కోట్ల రూపాయల కలెక్షన్స్ సాధించినట్లు సినిమా నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించింది. అయితే ఈ కలెక్షన్స్ విషయంలో అనుమానాలు ఉన్నాయని సోషల్ మీడియాలో చర్చలు మొదలయ్యాయి. కావాలని తక్కువ కలెక్షన్స్ వచ్చినా వాటిని ఎక్కువ చేసి చెప్పినట్టుగా సోషల్ మీడియాలో కొంతమంది కామెంట్లు… -
Devara : ‘దేవర’ దావుడి.. చికెన్ ఫ్రై, బిర్యాని..పోతారు.. అంతా పోతారు!!
Devara Distributor Naga Vamsi Hyping after Ramajogayya Sastry: ఎన్టీఆర్ దేవర ఎలా ఉంటుందో ఏమో గానీ.. మేకర్స్ ఇస్తున్న హైప్‌తోనే టైగర్ ఫ్యాన్స్ పోయేలా ఉన్నారు. సోషల్ మీడియాతో పాటు.. ఈ సినిమాలో నటిస్తున్న నటీ నటులు ఇస్తున్న హైప్ మామూలుగా లేదు. ముఖ్యంగా.. దేవర మేకర్స్ పోతారు.. అంతా పోతారు అనే రేంజ్ లో చెబుతున్నారు. లిరిక్ రైటర్ రామజోగయ్య శాస్త్రి కూడా దేవరను ఓ రేంజ్లో లేపుతున్నాడు. చెప్పాలంటే.. ఓ రకంగా… -
Devara: ‘దేవర’లోకి నాగవంశీ.. భలే ఎంట్రీ ఇచ్చాడే!
Naga Vamsi to Release Devara in Telugu States: గత రెండు మూడు రోజుల నుంచి సోషల్ మీడియాలో ఎన్టీఆర్ పేరు తీసుకొస్తూ నాగవంశీ చేస్తున్న హడావిడి కి క్లారిటీ వచ్చేసింది. అసలు విషయం ఏమిటంటే దేవర సినిమా తెలుగు రాష్ట్రాల హక్కులు నాగ వంశీ దక్కించుకున్నాడు. ఇప్పుడు నాగ వంశీ ఈ దేవర సినిమా రెండు తెలుగు రాష్ట్రాలలో రిలీజ్ చేయబోతున్నాడు. ఇదే విషయాన్ని తాజాగా వెల్లడిస్తూ ఒక అధికారికి ప్రకటన చేశారు. తారక్… -
Kerala Landslide: టాలీవుడ్ నుంచి మొదటి విరాళం ప్రకటించిన నాగవంశీ
Naga Vamsi donating Rs. 5 lakhs for Wayanad landslides Relief Fund: కేరళలోని వాయనాడ్ జిల్లాలోని చూరల్మల వద్ద కొండచరియలు విరిగిపడటంతో వందలాది మంది మరణించారు, వందలాది మంది గాయపడ్డారు. రెండు రోజులుగా మృతుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇప్పటికే పలువురు మలయాళ, తమిళ సినీ ప్రముఖులు సహాయ కార్యక్రమాలకు విరాళాలు అందజేశారు. తమిళ నటులు సూర్య, ఆయన భార్య జ్యోతిక, కార్తీ కలిసి కేరళ సీఎం రిలీఫ్ ఫండ్‌కు రూ.50 లక్షల విరాళం… -
Naga Vamsi : జూన్ 10 న బాలయ్య ఫ్యాన్స్ కు పూనకాలే..
Naga Vamsi : నందమూరి నట సింహం బాలకృష్ణ గత ఏడాది “భగవంత్ కేసరి” సినిమాతో బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు.ఈ సినిమాను యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కించారు.ఈ సినిమా భారీగా కలెక్షన్స్ సాధించి బాలయ్య కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.ప్రస్తుతం బాలయ్య యంగ్ డైరెక్టర్ బాబీ డైరెక్షన్ లో ఓసినిమా చేస్తున్న విషయం తెలిసిందే.ఈ సినిమాను డైరెక్టర్ బాబీ బిగ్గెస్ట్ యాక్షన్ మూవీగా తెరకెక్కిస్తున్నారు.ఈ సినిమా “NBK 109 ” వర్కింగ్ టైటిల్… -
NBK 109: బాలయ్య బర్త్ డే రోజు.. ఫ్యాన్స్ కు స్పెషల్ ట్రీట్..
NBK 109: నందమూరి నట సింహం బాలకృష్ణ గత ఏడాది “భగవంత్ కేసరి” సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు.యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ సినిమా మంచి కలెక్షన్స్ సాధించింది.ఇటీవలే ఈ సినిమా చిలకలూరిపేటలోని రామకృష్ణ థియేటర్ లో ద్విశతదినోత్సవం జరుపుకుంది.ఇదిలా ఉంటే బాలయ్య నటిస్తున్న లేటెస్ట్ మూవీ “NBK109 “ఈ సినిమాను యంగ్ డైరెక్టర్ బాబీ తెరకెక్కిస్తున్నారు.ఈ సినిమాను సితారా ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్ పై నాగవంశీ,సాయి సౌజన్య గ్రాండ్… -
Tillu Square: నాగవంశీ సంచలన నిర్ణయం.. మీడియాకి నో షోస్!
No Media Show for Tillu Square: డిజె టిల్లు సినిమాకు సీక్వెల్ గా టిల్లు స్క్వేర్ అనే సినిమా తెరకెక్కింది. మొదటి సినిమాలో హీరోగా నటించిన సిద్దు జొన్నలగడ్డ ఈ సినిమాలో కూడా హీరోగా నటిస్తుండగా హీరోయిన్ మాత్రం మారింది. మొదటి భాగంలో నేహా శెట్టి రాధిక అనే పాత్రలో కనిపించగా ఇప్పుడు లిల్లీ అనే పాత్రలో అనుపమ పరమేశ్వరన్ కనిపిస్తోంది. మల్లిక్ రామ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకి సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద…
తాజావార్తలు
-
Rain Alert: తీవ్ర తుఫాన్‌గా బలపడిన మురుసు.. ఏపీ, తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు!
-
Hyderabad: మద్యం మత్తులో దారుణం.. కన్న కొడుకునే గొంతు నులిమి చంపిన తండ్రి..!
-
Redmi M100 Pro: రెడ్మీ M100 Pro 5G ఫోన్ లాంచ్.. 120Hz OLED డిస్ప్లే, 5500mAh బ్యాటరీ, 50MP కెమెరా.. ధర ఎంతంటే?
-
India Bullet Train Features: 280kmph వేగం.. 8 కోచ్‌లు.. భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రత్యేకతలు ఇవే!
-
Hardik Pandya: మిస్టర్ బీస్ట్ ఛాలెంజ్.. అదరగొట్టిన హార్దిక్ పాండ్యా.. $100,000 గెలుపు.!
ట్రెండింగ్
-
UPI Transactions: డిజిటల్ చెల్లింపుల్లో భారత్ సరికొత్త రికార్డు.. రోజుకు రూ. లక్ష కోట్ల లావాదేవీలతో యూపీఐ సరికొత్త మైలురాయి..!
-
Shreyas Iyer: మేము చెత్తగా ఆడాం, చాలా తప్పులు చేశాం.. న్యూజిలాండ్ ఓటమిపై శ్రేయస్ కీలక వ్యాఖ్యలు!
-
IND vs NZ: వన్డే సిరీస్‌కు ముందు బిగ్ షాక్.. ఆ స్టార్ ప్లేయర్స్ సిరీస్ నుండి అవుట్.!
-
SOS బటన్, Family Assist ఫీచర్లtho ‘సీనియర్ సిటిజన్ల’ కోసం Nokia 2360 Flip ఫోన్ లాంచ్..!
-
Jio vs Airtel vs Vi: కేవలం వాయిస్ కాల్స్ కోసమే రీఛార్జ్.. ఏ కంపెనీ ప్లాన్ బెస్ట్.?