తెలుగు సినిమా పరిశ్రమలో గత కొంతకాలంగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరియు దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్ కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కనుందనే చర్చ జోరుగా సాగుతోంది. ఈ ప్రాజెక్ట్ గురించి అభిమానులు, సినీ విశ్లేషకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎన్టీఆర్‌తో పాటు నెల్సన్‌కు కూడా పాన్-ఇండియా స్థాయిలో గుర్తింపు ఉండటంతో ఈ సినిమా భారీ అంచనాలను రేకెత్తిస్తోంది. అయితే, ఈ చర్చలకు పుల్‌స్టాప్ పెడుతూ నిర్మాత నాగవంశీ ఓ షాకింగ్ కామెంట్ చేశారు. మార్చి 26, 2025న…
నందమూరి బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న అన్ స్టాపబుల్ సీజన్ 4 గత వారం ప్రారంభమైంది. మొదటి ఎపిసోడ్ లో చంద్రబబు సందడి చేశారు. ఆహాలో ఈ మొదటి ఎపిసోడ్ స్ట్రీమింగ్ అవుతోంది. ఇక రెండో ఎపిసోడ్‌కు ఎవరు వస్తారా ? అని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న క్రమంలో రెండో ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రొమో వచ్చేసింది. రెండో ఎపిసోడ్‌కు లక్కీ భాస్కర్ మూవీ టీమ్ సెకండ్ ఎపిసోడ్ లో సందడి చేసింది. హీరో దుల్కర్ సల్మాన్‌తో పాటు హీరోయిన్…