టాలీవుడ్‌లో ఐ బొమ్మ రవి ఇష్యూ పెద్ద సంచలనం రేపుతోంది. నిర్మాత సీ. కళ్యాణ్ ఆయనను ఏకంగా ఎన్‌కౌంటర్ చేయాలని వరకు కామెంట్స్ చేయగా, మరోవైపు అతన్ని అరెస్ట్ చేయడం అన్యాయమని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వాదనలు వినిపిస్తున్నాయి. ఇదే సమయంలో ఐ బొమ్మ రవిపై ప్రముఖ నిర్మాత, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ అధినేత సూర్యదేవర నాగవంశీ చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్‌గా మారాయి. పైరసీకి వ్యతిరేకం గా ఎప్పటినుంచో పోరాడుతున్న వారిలో నాగవంశీ ఒకరు. ఆయన…