పాన్ ఇండియా స్థాయిలో సినిమా చేసినప్పుడు ప్రమోషన్స్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రమోషన్స్ కూడా పాన్ ఇండియా స్థాయిలో చెయ్యాలి. భారి బడ్జట్ తో సినిమా చేసి హ్యుజ్ ప్రమోషన్స్ చేస్తున్న సమయంలో ఆ చిత్ర యూనిట్ దృష్టి అంతా ఆ సినిమాపైనే ఉండాలి. కొంచెం అటు ఇటు డీవియేట్ అయినా ఆడియన్స్ కాన్సెన్ట్రేషన్ లో డిస్ట్రాక్షన్ వచ్చే ప్రమాదం. ఈ విషయం తెలియక SLV సినిమాస్ రిస్క్ చేస్తోంది. నానితో ‘దసరా’ సినిమాని పాన్…