Tollywood: తెలుగు సినిమా బడ్జెట్‌లు ఇప్పుడు ఊహించని విధంగా పెరుగుతున్నాయి. సీనియర్ స్టార్ల సినిమాలు 300 కోట్ల బడ్జెట్‌ను దాటుతుండగా, యంగ్ హీరోలు కూడా ‘మేము సైతం’ అంటూ 100 కోట్ల క్లబ్‌లోకి అడుగుపెడుతున్నారు. ప్రేక్షకులను థియేటర్లకు రప్పించాలంటే బడ్జెట్‌ను పెంచక తప్పదని, సాహసం చేస్తేనే సక్సెస్ వరిస్తుందని నిర్మాతలు, హీరోలు నమ్ముతున్నారు. రొటీన్ మూవీస్‌తో ప్రేక్షకులు విసిగిపోయారు. అద్భుత ప్రపంచంలోకి లేదా గ్రాండీయర్‌తో కూడిన కథల్లోకి తీసుకెళ్తేనే థియేటర్ల వైపు చూస్తున్నారు. అందుకే యంగ్ హీరోలు…