అక్కినేని నాగచైతన్య గతంలో సమంతను ప్రేమించి వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. మొదటి సినిమాలోనే కలిసి నటించిన వీరిద్దరూ ఆ తర్వాత ప్రేమలో పడ్డారు పెద్దలను ఒప్పించి వివాహం కూడా చేసుకున్నారు. కానీ ఆ వివాహ బంధం ఎక్కువ రోజులు నిలవలేదు. ఇద్దరు కలిసి మ్యూచువల్ గా డైవర్స్ కి అప్లై చేసి తీసేసుకున్నారు. అయితే డైవర్స్ విషయంలో ఎన్నో రకాల ప్రచారాలు జరిగాయి. సమంతదే తప్పు అని నాగచైతన్య అభిమానులు, నాగచైతన్యదే తప్పు అని సమంత…