నాగచైతన్య ఒక సాలిడ్ హిట్టు కోసం చాలా ప్రయత్నాలు చేస్తున్నాడు. ఆయన ప్రస్తుతం గీతా ఆర్ట్స్ బ్యానర్ లో తండేల్ అనే సినిమా చేస్తున్నాడు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన మత్స్యకారుల నిజ జీవిత సంఘటనలను ఆధారంగా చేసుకుని ఈ సినిమాని తెరకెక్కించారు. చందు మొండేటి డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో నాగచైతన్య సరసన సాయి పల్లవి నటించింది. ఇక ప్రమోషన్స్ లో ఒక రేంజ్ లో దూసుకుపోతున్న ఈ సినిమా యూనిట్ ఖచ్చితంగా ఈ సినిమాతో హిట్…