మిగతా హీరోలతో పోల్చితే రేసులో చాలా వెనకబడిపోయారు అక్కినేని హీరోలు. నాగార్జున, నాగచైతన్య, అఖిల్ బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్స్‌తో సతమతమవుతున్నారు. ముఖ్యంగా నాగ చైతన్య, అఖిల్ ఘోరమైన డిజాస్టర్స్ అందుకున్నారు. ఇటీవల వచ్చిన ఏజెంట్, కస్టడీ సినిమాలతో బాక్సాఫీస్ దగ్గర 50 కోట్ల వరకు నష్టాన్ని మిగిల్చారు అక్కినేని బ్రదర్స్. ముఖ్యంగా చైతన్య వరుస ఫ్లాపులు ఫేజ్ చేస్తున్నాడు. బాలీవుడ్‌లో అమీర్ ఖాన్‌తో చేసిన లాల్ సింగ్ చడ్డా, దిల్ రాజు బ్యానర్లో వచ్చిన థాంక్యూ..…