అక్కినేని అభిమానులు థియేటర్స్ కి క్యూ కట్టి చాలా రోజులే అయ్యింది. ఈ మధ్య కాలంలో అఖిల్, చైతన్య నుంచి సరైన సినిమా రాకపోవడంతో డిజప్పాయింట్ అయిన అక్కినేని ఫ్యాన్స్ ని ఖుషి చేయడానికి స్వయంగా కింగ్ నాగ్ రంగంలోకి దిగాడు. ఈరోజు తన పుట్టిన రోజు కావడంతో అక్కినేని ఫ్యాన్స్ ని ఎంటర్టైన్ చేయడానికి నాగార్జున ‘మన్మథుడు’గా మళ్లీ థియేటర్స్ లోకి వచ్చాడు. తెలుగు ఆల్ టైమ్ క్లాసిక్స్ లో ఒకటిగా పేరు తెచ్చుకున్న మన్మథుడు…