పాలనా దక్షతలేని వ్యక్తి జగన్ అని జనసేన పీఏసీ చైర్మన్ నాదేండ్ల మనోహర్ అన్నారు. జగన్ కు ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందన్నారు. జగన్ కుటుంబం కోసం, వైసీపీ కోసం రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టి వేశారని మండిపడ్డారు. గడప గడప కార్యక్రమానికి 2వ తేదీ నుంచి వెళ్లాలని సీఎం చెప్పినా వైసీపీ ఎమ్మెల్యేలు వెళ్లలేకపోతున్నారన్నారని ఎద్దేవ చేశారు. రోడ్లు, కరెంటు, నీటి సమస్యలపై, ప్రజలను, ఎదుర్కొనే పరిస్థితి వస్తుందని వైసీపీ ఎమ్మెల్యేలు భయపడుతున్నారన్నారు. ఏపీ లో.. రోడ్లు,…