నభా నటేష్.. ఇటీవల ‘మ్యాస్ట్రో’ చిత్రంతో పరాజయాన్ని అందుకున్న ఈ భామ మళ్లీ హిట్ కొట్టేందుకు సిద్దమవుతుంది.ప్రస్తుతం సినిమాలతో పాటు అమ్మడు ఫోటోషూట్లతో కూడా బిజీగా మారిపోయింది. గత కొన్ని రోజుల నుంచి సోషల్ మీడియాలో నభా హాట్ హాట్ ఫోటోషూట్లు వైరల్ గా మారుతున్నాయి. ఇక తాజాగా ఈ ఇస్మార్ట్ బ్యూటీ కొత్త �