‘నన్ను దోచుకుందువటే’ సినిమాతో తెలుగు ఆడియన్స్ కి పరిచయమైన హీరోయిన్ ‘నభా నటేష్’. మొదటి సినిమాతో మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్న నభ, డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్, ఉస్తాద్ రామ్ పోతినేని కాంబినేషన్ లో వచ్చిన ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాతో యూత్ లో మంచి ఫాలోయింగ్ సొంతం చేసుకుంది. పూరి హీరోయి