గ్రాడ్యుయేషన్ పూర్తైన ప్రతి ఒక్కరు ఉద్యోగం కోసం ఆకలిగొన్న పులిలా ఎదురుచూస్తున్నారు. జాబ్ సాధించడమే లక్ష్యంగా సన్నద్ధమవుతున్నారు. మరి మీరు కూడా డిగ్రీ పూర్తి చేసుకుని జాబ్ నోటిఫికేషన్స్ కోసం ఎదురుచూస్తున్నారా? అయితే గుడ్ న్యూస్. నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్ (NABARD) హిందీలో డెవలప్‌మెంట్ అసిస్టెంట్, డెవలప్‌మెంట్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకోసం నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. నాబార్డ్ 162 డెవలప్‌మెంట్ అసిస్టెంట్, డెవలప్‌మెంట్ అసిస్టెంట్ హిందీ పోస్టులకు నియామకాలను ప్రకటించింది. ఈ…