Lyricist Chandrabose : కలల వెతుకులాట నుంచి ఆస్కార్ విజయం వరకు తెలుగు సినీ సాహితీ వనంలో తనదైన ముద్ర వేసిన రచయిత చంద్రబోస్. 1995లో ‘తాజ్ మహల్’ చిత్రంతో ప్రారంభమైన ఆయన ప్రస్థానం నేటికి 31 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సుదీర్ఘ కాలంలో ఆయన ఎన్నో ఒడిదుడుకులను, అవమానాలను ఎదుర్కొని నేడు ప్రపంచ వేదికపై తెలుగు పాట జెండాను ఎగురవేశారు. ఆయన ఇటీవల ‘NTV’కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో పలు ఆసక్తికరమైన విశేషాలను పంచుకున్నారు.…
ఇండియన్ సినిమా ప్రైడ్ ని ప్రపంచానికి తెలిసేలా చేసి, ఇండియాకి ఆస్కార్ తెచ్చింది ఆర్ ఆర్ ఆర్ సినిమా. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో నాటు నాటు పాటు ఆస్కార్ అవార్డుని ఇండియాకి తెచ్చింది. ప్రతి భారతీయుడిని గర్వపడేలా చేసిన రాజమౌళి అండ్ టీంని మెగాస్టార్ చిరంజీవి సన్మానించాడు. రామ్ చరణ్ పుట్టిన రోజు సంధర్భంగా నిన్న రాత్రి స్పెషల్ పార్టీ జరిగింది. ఈ పార్టీలో దర్శకుడు రాజమౌళి, రమా రాజమౌళి, కీరవాణి, వల్లి గారు, కార్తికేయ,…
కరోనా సమయంలో ఫిల్మ్ ఇండస్ట్రీ మార్కెట్ పూర్తిగా సైలెంట్ అయిపొయింది. థియేటర్స్ లో సినిమాలు లేవు, రెవిన్యూ లేదు. కరోన ప్రభావం తగ్గినా వెంటనే థియేటర్స్ ని ఓపెన్ చెయ్యలేదు. ఇలాంటి సమయంలో ఎప్పుడు థియేటర్ ఓపెన్ అయినా, మేము ఎప్పుడు థియేటర్స్ లోకి వచ్చినా ఇండియన్ సినిమా గ్లోరీని ప్రపంచానికి పరిచయం చేస్తాం అని మాట ఇచ్చాడు జక్కన్న అలియాస్ ఎస్ ఎస్ రాజమౌళి. చరణ్, ఎన్టీఆర్ లని పెట్టి ఆర్ ఆర్ ఆర్ సినిమా…